TTD వేద పాఠశాలలు.. విద్యా బోధన, హాస్టల్ వసతి.. విద్యార్థులకు రూ.3 లక్షలు చొప్పున సాయం, వివరాలివే

1 month ago 12
Tirumala Dharmagiri Veda Vignana Peetham: తిరుమల శ్రీవారి పేరుతో టీటీడీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్య, వైద్యం కోసం ట్రస్టులు కూడా ఉన్నాయి.. దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. టీటీడీ వేద పాఠశాలలను కూడా నిర్వహిస్తోంది. తిరుమలలోని ధర్మగిరిలో శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేద పాఠశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యంతో పాటుగా ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article