Tirupati Laddu: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు

1 year ago 32
Tirupati Laddu: తిరుమల లడ్డూ విషయంలో సంచలన ఆరోపణలు చేసిన జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు సమన్లు జారీ చేసింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా సమన్లు జారీ చేసిన కోర్టు.. వీరిద్దరినీ వచ్చే నెల 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది.
Read Entire Article