Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. సెప్టెంబర్ దర్శన టికెట్లు బుక్ చేస్కోండి

1 month ago 8
Tirumala September Month Online Quota Details: సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకుంటున్న భక్తులకు ముఖ్యమైన గమనిక. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల విడుదలకు షెడ్యూల్ విడుదల చేశారు. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు తిరుమల శ్రీవారికి మరో కానుక అందింది. భక్తుడు టీటీడీకి రూ.31,72,532 విలువైన అశోక్ లేలాండ్ ట్రక్కును అందజేశారు.
Read Entire Article