Tirumala శ్రీవారి భక్తులకు గమనిక.. రెండ్రోజుల పాటూ బ్రేక్ దర్శనాలు రద్దు, ఒక్కరోజు సేవలు రద్దు

1 week ago 3
Tirumala VIP Break Darshan Cancelled On July 14 And 17: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. ఈ నెలలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. ముందు రోజు అంటే జులై 13, జులై 16న సిఫార్సు లేఖల్ని తీసుకోరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
Read Entire Article