Tirumala: భక్తుల సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు.. వాటిపై నిషేధం, టీటీడీ సీరియస్ వార్నింగ్

1 year ago 19
TTD Warned Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, సమ్మెకు దిగితే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని.. మళ్లీ విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది. భక్తులకు సేవల్లో ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్విమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటున్నారు.
Read Entire Article