Tirumala: టీటీడీకి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తనయుడు భారీ విరాళం..

4 months ago 20
జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ టీటీడీకి 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. తమ కంపెనీ తరుఫున టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఈవో రవిచంద్ర అభినందించారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కూడా.. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షలు విరాళంగా అందించింది.
Read Entire Article