Tiruchanur: వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం.. రాత్రికి రాత్రే దుండగుల అరాచకం..

11 months ago 32
తిరుపతి జిల్లా తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖి నదీ తీరంలో పడేశారు. అయితే ఈ ఆలయ స్థలంపై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. హిందూ సంఘాలు నిరసన తెలుపుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Entire Article