TGSRTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ రూట్లో బస్సు టికెట్స్‌పై డిస్కౌంట్ ప్రకటన..

1 year ago 12
తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ వంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే గరుడ, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి వంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. అయితే తాజాగా టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మహిళలకే కాకుండా.. పురుషులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది. ఆ ఆఫర్ వివరాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article