TGSRC Conductor Jobs: ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు..!!

1 week ago 4
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు వేళ అయ్యింది. 1500 కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతీయువకులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కండక్టర్ జాబ్‌ను పొందే ఛాన్స్ ఉంది. టెన్త్‌లో మెరుగైన మార్కులు వస్తే.. కండక్టర్‌ పోస్టుకు ఎంపికై టికెట్ టికెట్.. రైట్ రైట్ అంటూ మీరు కూడా డ్యూటీ చేయొచ్చు.
Read Entire Article