TG: అప్పుడే కేబినెట్ ప్రక్షాళన.. ఆ మంత్రులకు షాక్.. క్లారిటీ ఇచ్చిన అధిష్టానం..

1 year ago 27
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. పనితీరు ఆధారంగా మంత్రులను మార్చే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్నవారిపై వేటు పడే ఛాన్స్ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలకు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article