Tenali: మాటల్లో పెట్టి మాయం చేసేస్తాడు.. దొరికే ఛాన్సే ఇవ్వడు, కానీ వాట్సాప్‌తో దొరికేశాడు!

5 days ago 4
అతనో సెల్‌ఫోన్ దొంగ. అలా అని ఎక్కడపడితే అక్కడ దొంగతనాలు చేయడు. ఓన్లీ షో రూమ్‌లలోనే.. అది కూడా కాష్ట్లీ కొత్త పీసే దొంగతనం చేస్తాడు. ఒకసారి దొంగతనం చేసిన ఊరికి మరోసారి వెళ్లడు. కానీ, ఈసారి మాత్రం దొంగతనం చేసిన ప్లేస్‌లోనే రెండోసారి చేయడంతో ఠక్కున దొరికిపోయాడు. వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ అయిన సీసీ టీవీ వీడియో ఆధారంగా దొరికిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెనాలిలో చోటుచేసుకుంది.
Read Entire Article