Telangana: అప్పటి నుంచే మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

1 year ago 27
తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే వాటిని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందజే స్తామని ప్రకటించారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. దీనిపై శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కీలక సమాచారం ఇచ్చారు.
Read Entire Article