Telangana Rice Prices: తెలంగాణలో రికార్డు స్థాయిలో సన్నాల సాగు.. అయినా భగ్గుమంటున్న బియ్యం ధరలు, కారణమేంటి..?

1 month ago 8
Telangana Fine Rice: తెలంగాణలో సన్న బియ్యం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం కిలో రూ.45-50గా ఉన్న ధరలు ప్రస్తుతం రూ.75-85 వరకు చేరాయి. తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ రకాలకు ఇతర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉండటంతో ధాన్యం బయటకు తరలిపోతోంది. ప్రభుత్వం రైతులకు బోనస్‌ చెల్లించి సన్న ధాన్యాన్ని సేకరించడం, మిల్లింగ్, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్ దిగుబడులపై అంచనాలతో వ్యాపారులు నిల్వలు పెంచడం, మార్కెట్‌లో సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు మరో కారణంగా మారిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article