TDP అసమ్మతి నేతలు పోటీ చేస్తే సస్పెన్షన్‌ తప్పదు.. రెబల్స్‌కు సీఎం చంద్రబాబు లాస్ట్ వార్నింగ్

2 weeks ago 11
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు రెబల్‌ అభ్యర్థులకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అసమ్మతి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని.. లేకపోతే క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. జనసేన, బీజేపీతో సమన్వయంగా వ్యవహరించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ నినాదంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Read Entire Article