Rk Roja Tweets Gd Nellore Mla Thomas Video: చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ వీడియోను మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోందని.. మట్టి, ఇసుక రవాణాపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన బహిరంగ మాటలు వైరల్ అవుతున్నాయన్నారు. తన నియోజకవర్గం నగిరికి కనెక్ట్ చేస్తూ టార్గెట్ చేశారు. NDAకు కొత్త మీనింగ్ చెప్పుకొచ్చారు రోజా.