Sri reddy: పవన్, అనిత గారూ.. క్షమించి వదిలేయండి.. వేడుకున్న శ్రీరెడ్డి

1 year ago 57
సినీ నటి శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితకు క్షమాపణలు చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వారి కుటుంబాలను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు పోస్టులు, వీడియోలు రాకుండా చూసుకుంటానని, తనను క్షమించాలంటూ వేడుకున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకు కుటుంబాలు ఉన్నాయన్న శ్రీరెడ్డి.. వారిని వదిలేయాలంటూ అభ్యర్థించారు. అయితే టీడీపీ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్ చేశారు.
Read Entire Article