Rain Alert: వర్షాకాలం తిప్పలు.. వైరల్ ఫీవర్లతో ఆస్పత్రి పాలవుతున్న జనం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

1 year ago 16
Rain Alert: వానాకాలం వచ్చిందంటే చాలు.. ఆస్పత్రులు, క్లినిక్‌లు రద్దీతో నిండిపోయి ఉంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రకరకాల వ్యాధులతో ఆస్పత్రి బెడ్ ఎక్కుతారు. చిన్న జ్వరమే కదా అని చికిత్స తీసుకోకుండా నిర్లక్షం చేస్తే.. అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. వర్షాలు పడగానే ఇంటి ముందు నిలిచే నీరు.. అక్కడ పెరిగే దోమలే వీటికి ప్రధాన కారణం. అధికారులు నామమాత్రంగా తీసుకునే చర్యల కారణంగా.. ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. మరి వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునేదెలా అనేది ఈ స్టోరీలో చూద్దాం..
Read Entire Article