డిపో నుంచి ఫుల్ అయ్యి వస్తున్న ఓ బస్సును మధ్యలో ఓ నలుగురు మహిళలు ఆపారు. ఆ నలుగురు మహిళలు కూడా బస్సులో ఎక్కగా, కండక్టర్ వెళ్లాలంటూ డ్రైవర్‌కు సూచించారు. అయితే, తమ బంధువులు వస్తున్నారని, కాసేపు బస్సు ఆపాలని ఆ మహిళలు చెప్పారు. ఇప్పటికే బస్సులో 80 మంది ఉన్నారని.. వాళ్లు వచ్చేదాకా బస్సు ఆగలేదని కండక్టర్ అనడంతో మహిళలు కోపానికి గురై ఆ కండక్టర్‌పై దాడి చేశారు.