Peddapalli: వేధింపులు తట్టుకోలేక.. భర్తను మట్టిపెళ్లలతో కొట్టి చంపిన భార్య!

1 week ago 4
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో మద్యం తాగి భార్యను వేధిస్తున్న సయ్యద్ గోరెమియా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వేధింపులు భరించలేక అతని భార్య గోరీబీయే.. మట్టి పెళ్లలతో విచక్షణారహితంగా దాడి చేసి భర్తను హతమార్చింది. జగిత్యాల నుంచి రెండు రోజుల క్రితమే వచ్చిన గోరెమియా.. గురువారం రాత్రి గొడవపడటంతో.. తీవ్ర ఆగ్రహానికి గురై భార్య ఈ దారుణానికి పాల్పడింది. అయితే స్థానికుల ద్వారా అందిన సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు గోరీబీ, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article