Pawan kalyan: చంపేస్తామంటూ పవన్ పేషీకి బెదిరింపులు.. యాక్షన్‌లోకి దిగిన హోం మంత్రి

1 year ago 24
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బందికి చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా రియాక్టయ్యారు. వెంటనే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పిన డీజీపీ.. ఆగంతకుడు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు హోం మంత్రికి వివరించారు.
Read Entire Article