Pawan Kalyan: ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న పవన్ కళ్యాణ్.!

1 year ago 24
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో రాజమండ్రి అర్బన్ ఇంఛార్జి అత్తి సత్యనారాయణ, కొవ్వూరు ఇంఛార్జి టీవీ రామారావులను తొలగించారు. పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని తేల్చి చెప్పారు.
Read Entire Article