Palnaduలో దారుణం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

1 week ago 8
ఇద్దరు కుమారులను చంపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘోర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article