Palla Simhachalam: ఏపీ టీడీపీ అధ్యక్షుడి ఇంట్లో విషాదం.. పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూత

11 months ago 30
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతూ పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా సింహాచలం.. శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. పల్లా సింహాచలం కూడా టీడీపీలో పనిచేశారు. టీడీపీ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Read Entire Article