ORR టు RRR రేడియల్‌ రోడ్డు.. ఈ గ్రామాల మీదుగానే, పనులు షురూ!

10 months ago 19
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి పరిగి ఆర్ఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉంటుంది. త్వరలోనే హెచ్ఎండీఏ దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయనుంది.
Read Entire Article