ORR చుట్టూ మెట్రో రైలు.. హైదరాబాద్ మెట్రో మూడో ఫేజ్.. రూ.7168 కోట్లతో 39.6 కి.మీ.లు

2 months ago 12
ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు.. కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు.. రూ.7168 కోట్లతో 39.6 కిలోమీటర్ల మేర మెట్రో మూడో ఫేజ్‌ను నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే రెండో దశ మెట్రోకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో.. మూడో దశపై సర్కార్ దృష్టి పెట్టింది.
Read Entire Article