నెల్లూరు జిల్లా కావలిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మేక పిల్లల దగ్గర మొదలైన పంచాయితీ పగల వరకూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఓ యజమాని, కాపలా వ్యక్తి మధ్య మొదలైన వివాదం గ్రామ పెద్ద దగ్గరకు పంచాయితీగా వెళ్లింది. అక్కడ కాపలా వ్యక్తి గ్రామ పెద్దకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడటంతో.. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న గ్రామ పెద్ద. పక్కా ప్లాన్‌తో దాడి చేయించాడు.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మరణించడంతో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.