Nalgonda: బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి.. పిడిగుద్దులతో రెచ్చిపోయిన ప్రయాణికుడు

2 months ago 18
మహిళలకు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న ఫ్రీ బస్సు ప్రయాణ పథకం వల్ల కొన్నిచోట్ల ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల మధ్య గొడవలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బస్సులు ఆపడం లేదని ఆరోపిస్తూ దాడులకు దిగుతున్నారు. తాజాగా, నల్లగొండలో ఓ ప్రయాణికుడు.. విచక్షణారహితంగా తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. తరుచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత లేకుండా పోతుందని అంటున్నారు.
Read Entire Article