Mahalakshmi Free Bus Scheme: చదువు.. ఉద్యోగం.. ఉపాధి.. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత బస్సు ప్రయాణం

1 month ago 17
TGSRTC Free Bus: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తుండగా.. వారి ప్రయాణాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. రోజువారీ మహిళా ప్రయాణాలు 29.42 లక్షల నుంచి 37.09 లక్షలకు పెరిగాయి. ఉచిత ప్రయాణంతో ఇప్పటివరకు రూ.2,428.47 కోట్ల మేర ఆదా అయ్యిందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ పథకం మహిళలకు ప్రయాణ ఖర్చును తగ్గించడంతో పాటు విద్య, ఉద్యోగం, ఉపాధి, శిక్షణ వంటి అవకాశాలను అందుకునేందుకు మహిళలకు మరింత స్వేచ్ఛ కల్పిస్తోంది. గ్రామీణ మహిళలు పట్టణాలకు చేరుకోవడం, కుటుంబ ఖర్చులు, డబ్బు ఆదాతో ప్రయోజనాలు చేకూరుతున్నాయి.
Read Entire Article