liquor license: మద్యం షాపులకు మస్తు డిమాండ్.. విదేశాల నుంచి దరఖాస్తులు.. అత్యధికంగా ఎక్కడంటే?

1 year ago 35
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం రాత్రి వరకూ 57 వేలకుపైగా అప్లికేషన్లు దాఖలయ్యాయి. దరఖాస్తు చేసుకునేందుకు రేపు సాయంత్రం ఏడు గంటల వరకూ గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరో 40 వేల దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో విదేశాల నుంచి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వస్తున్నాయి. యూరోప్, అమెరికా నుంచి మద్యం షాపుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article