తమిళనాడుకు చెందిన రమేశ్‌కు, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గానికి చెందిన హాసినికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న ఒక పాప కూడా ఉంది. అయితే, తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తమ సొంత ఊరికి వెళ్దామని చెప్పిన భార్య.. భర్తను గుడికి తీసుకెళ్లాలని కోరింది. భార్య, కూతురితో కలిసి గుడికి వెళ్లగా అక్కడ మరో ఇద్దరితో కలిసి భర్తను చంపేసింది భార్య.