Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. ఏయూ లా స్టూడెంట్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు!

1 year ago 24
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా కొడాలి నాని, ఆర్కే రోజా వంటి నాయకులు.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం ఇవే వారికి ఇబ్బందిగా మారాయి. తాజాగా, కొడాలి నానిపై ఓ విద్యార్దిని ఫిర్యాదు చేసింది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు.
Read Entire Article