Kakinada Fire Accident: కాకినాడ పేలుడు.. భోజనానికి వెళ్లి బతికిపోయారు..!

4 months ago 26
కాకినాడ జిల్లాలో మాటల కందని విషాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మధ్యాహ్న సమయం కావటంతో కొంతమంది కార్మికులు మధ్యాహ్న భోజనం కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వీరందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలిలో రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగినట్లు తెలిసింది.
Read Entire Article