Kadapa Tragedy: ఈతకు వెళ్లిన ఐదుగురు బాలురు గల్లంతు.. కడప జిల్లాలో ఘటన

1 year ago 58
Five Students Drown in Mallapalle Cheruvu: కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాకపోవటంతో వారి తల్లిదండ్రులు.. చెరువు గట్టు వద్దకు వెళ్లారు. అక్కడ బాలురకు సంబంధించిన దుస్తులు కనిపించాయి. దీంతో బాలురు చెరువులో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Entire Article