Kacheguda Railway Station Redevelopment: కాచిగూడ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపు.. చరిత్రను కాపాడుతూ రూ.474 కోట్లతో రీడెవలప్‌మెంట్‌

1 month ago 10
Kacheguda Railway Station: హైదరాబాద్‌లోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ను రూ.474.29 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికీకరించేందుకు దక్షిణ మధ్య రైల్వే డ్రాఫ్ట్‌ కాన్సెప్ట్‌ ప్లాన్‌ రూపొందించింది. పాత హెరిటేజ్‌ భవనాన్ని పరిరక్షిస్తూ అంబర్‌పేట వైపు కొత్త టెర్మినల్‌ నిర్మించనున్నారు. 72 మీటర్ల వెడల్పు, 115 మీటర్ల పొడవుతో ఎయిర్‌ కాన్‌కోర్స్‌, ఫుడ్‌కోర్టులు, లాంజ్‌లు, పార్కింగ్‌, స్కైవాక్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ప్రతిపాదించారు. 1916లో నిజాం కాలంలో నిర్మించిన కాచిగూడ స్టేషన్‌ హైదరాబాద్‌ రైల్వే చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
Read Entire Article