iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు వేస్తారా.. అతని తండ్రి ఏమంటున్నారంటే.?

8 months ago 20
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన స్పందించారు. బంధువులు చెప్తేనే తనకు విషయం తెలిసిందన్నారు. 15 ఏళ్ల కిందట రవి విశాఖ నుంచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.
Read Entire Article