Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసు.. కుక్కర్‌లో కాదు బకెట్‌లో హీటర్‌తో ఉడికించాడు!

1 year ago 24
మీర్‌పేట్‌ గృహిణి హత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. యువతి మోజులో భార్యను అడ్డు తొలగించుకునేందుకు నిందితుడు గురుమూర్తి ఉన్మాదిగా మారాడు. భార్య వెంకటమాధవిని హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని నరికి ముక్కలు చేశాడు. అనంతరవ వాటిని ఉడికించి ఎముకలను పొడిగా మార్చి చెరువులో పడేయడంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు ఐదు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Entire Article