Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

2 weeks ago 5
Hyderabad Regional Ring Road North Section Tenders 2026: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానించారు. ప్యాకేజీ-1లో గిర్మాపూర్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు.. ప్యాకేజీ-2లో ప్రజ్ఞాపూర్‌ నుంచి తంగడ్‌పల్లి వరకు ఉంటుంది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 161 కిలోమీటర్లు, ఆరు వరుసలుగా ప్లాన్ చేశారు.
Read Entire Article