HYD వాహనదారులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన కొత్త ఫ్లైఓవర్, ఇక సిగ్నల్ ఫ్రీ జర్నీ

1 day ago 2
హైదరాబాద్ ఐటీ కారిడార్‌ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు మియాపూర్-గండిమైసమ్మ రహదారిలోని బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రూ.65.53 కోట్లతో నిర్మించిన 1.3 కిలోమీటర్ల పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రంగులు, లైటింగ్ వంటి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ 4 లైన్ల పైవంతెన అందుబాటులోకి వస్తే బాచుపల్లి చౌరస్తాలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది. దీనివల్ల పీక్ అవర్స్‌లో వాహనదారులకు కనీసం 20 నిమిషాల సమయం ఆదా అవ్వడమే కాకుండా.. రాబోయే 20 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలు తీరనున్నాయి.
Read Entire Article