HYD వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు.. ఇక సిగ్నల్ ఫ్రీ జర్నీ

11 months ago 15
హైదరాబాద్‌ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రూ.1090 కోట్లతో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతినకుండా కొత్త డిజైన్లను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం 1,942 చెట్లను తొలగించాల్సి ఉండగా.. వాటిలో సగాన్ని తిరిగి నాటుతారు. మరోవైపు.. ఏఓసీ రోడ్ల సమస్యకు పరిష్కారంగా 6 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.
Read Entire Article