HYD: కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి.. వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

11 months ago 19
హైదరాబాద్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. రామంతాపూర్‌ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రథం విద్యుత్ తీగలను తాకడంతో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా దుర్ఘటన జరిగింది.
Read Entire Article