HYD: ఆంక్షలు ఉల్లంఘన.. 21 మంది పోలీసులపై కేసులు

1 year ago 35
ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ ధర్నాచౌక్‌ వద్ద ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి మెరుపు నిరసనకు దిగారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా పోలీసులు ధర్నాకు దిగారు. దీంతో ఆంక్షలు ఉల్లంఘించిన పోలీసులపై నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. 21 మంది కానిస్టేబుళ్లపై కేసులు బుక్ చేశారు.
Read Entire Article