Free gas Cylinder Scheme: ఎల్లుండి నుంచే బుకింగ్.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కొత్త తలనొప్పి!

1 year ago 25
ఏపీలో ఉచిత గ్యా్స్ సిలిండర్ల పథకం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఇక ఉచిత సిలిండర్ల కోసం అక్టోబర్ 29 నుంచి బుకింగ్ కూడా మొదలుకానుంది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. అయితే ఉచిత గ్యాస్ బుకింగ్ కోసం తెల్ల రేషన్ కార్డును కూడా ప్రాతిపదికగా తీసుకోనుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉంటే కానీ.. బుకింగ్ వీలుకాని పరిస్థితి. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Read Entire Article