FASTag: తెలంగాణ వాహనదారులకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌లు ఇవ్వరా.. కేంద్రం ఏం చెప్పిందంటే?

11 months ago 16
FASTag: తెలంగాణలోని ప్రైవేటు వాహనదారులు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌లు పొందేందుకు అర్హులు కాదంటూ.. కొన్ని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాను.. సెంట్రల్ వాహన్ డేటాబేస్‌లోకి మార్చలేదని.. అందుకే త్వరలో అమలు కానున్న ఫ్రీ టోల్ పాస్ పథకంలో తెలంగాణను మినహాయిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను తెలంగాణ సర్కార్ కొట్టిపారేసింది. ఈ విషయంలో ఒక క్లారిటీని ఇచ్చేసింది. అసలేం జరిగిందంటే?
Read Entire Article