Eluru: అంతులేని విషాదం.. అతను లేని బతుకు వద్దనుకుంది.. భర్త చనిపోయిన తర్వాత రోజే భార్య ఆత్మహత్య

4 days ago 6
ఇదొక అంతులేని విషాద గాథే.. భర్త చనిపోయిన మరుసటి రోజే భార్య కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన పదకొండేళ్ల పాటు ఆ ఇద్దరూ అన్యోన్యంగా బతికారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసిమెలిసి ఉన్నారు. అప్పుల రూపంలో ఆ చిన్న కుటుంబంలోకి కష్టాలు మొదలయ్యాయి. అప్పుల బాధ తాళలేక అతను ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో కన్నుమూస్తే.. అతను లేని బతుకు వద్దనుకుని ఆమె కూడా ఇంట్లోనే చీరకు ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Read Entire Article