Deputy CM: కలెక్టర్‌పై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతామా.. లగచర్ల ఘటనపై భట్టి కీలక వ్యాఖ్యలు

1 year ago 33
Deputy CM: లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌పై దాడులు చేయిస్తే వెనక్కి తగ్గుతామా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే.. పరిశ్రమలు రావాలని చెప్పిన భట్టి.. భూమి కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కావాలనే కలెక్టర్‌పై దాడి చేయించాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో అభివృద్ధి కోసం బీఆర్ఎస్ భూసేకరణ చేస్తే.. తాము అడ్డుకున్నామా అని ప్రశ్నించారు.
Read Entire Article