Deepam Scheme 2.o: ఏపీ ఉచిత గ్యాస్ సిలండర్ల పథకం.. తొలిరోజు ఎంతమంది బుక్ చేసుకున్నారంటే, అంత తక్కువా!

1 year ago 29
Andhra Pradesh Three Free Gas Cylinders First Day Bookings: ఏపీలో సూపర్‌-6 హామీల అమలులో భాగంగా ఏడాది మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీపం-2 పథకంగా వ్యవహరిస్తున్న ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి తొలివిడతగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి అయ్యే మొత్తం రూ.894 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. చంద్రబాబు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ మేరకు తొలిరోజు బుకింగ్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article