Cyclone Montha: చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. తుఫాన్ ప్రభావంపై ఆరా, లోకేష్‌కు కీలక బాధ్యతలు

9 months ago 15
PM Modi Call To Chandrababu: మోకా తుఫాను నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ మాట్లాడారు. తుఫాను ప్రభావం, ముందు జాగ్రత్త చర్యలపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్, రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article