Arnab Cyclone: తెలంగాణకు 'అర్నబ్' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

1 week ago 9
Cyclone Arnab: అతి తీవ్ర తుపాను అర్నబ్‌ యానాం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబరు 29న తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇతర జిల్లాల్లోనూ వర్ష సూచనలున్నాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article