AP హైకోర్టు కీలక తీర్పు.. వారి ఎంపిక ప్రక్రియ చట్టరీత్యా చెల్లదు.. కొత్తగా మళ్లీ

5 months ago 19
Ration Dealer Selection AP: రేషన్ డీలర్ల ఎంపిక ప్రక్రియపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించడాన్ని తప్పుబడుతూ, కొత్త మార్గదర్శకాలు వచ్చేవరకు రేషన్ డీలర్ల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్వహించిన ఈ ప్రక్రియ చెల్లదని తేల్చి చెప్పింది. కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article