AP Weather Today: ఏపీలో విచిత్ర వాతావరణం.. అక్కడ ఎండలు బాబోయ్, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

1 year ago 33
AP Rains: ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెబుతుననారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు.
Read Entire Article